“జై శ్రీమన్నారాయణ 🙏 నేను శ్రీవైష్ణవుడైన ముక్తవరం భరద్వాజా చార్యులు. తిరువాయ్మొళి దివ్య ప్రబంధ సేవాకాలం, వివిధ హోమాలు, అనంత పద్మనాభ, సత్యనారాయణ వ్రతాలు, నిశ్చితార్థం, అక్షరాభ్యాసం, నామకరణం మొదలైన అన్ని వైదిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా నిర్వహిస్తాను.”
- Speaks Hindi, Telugu, English
- Areas: Hitech City, JNTU, Miyapur +1 more
- Pujas: Satyanarayan Puja, Ganesh Puja, Lakshmi Puja +20 more
