Need a pandit or purohit in One Town, Eluru?

Tell us what puja you need. Purohits in Eluru will contact you on call or WhatsApp.

Select puja
One Town, Eluru

Outside India? Start with your country code, like +1 or +971.

We will ask you to verify your phone so the purohits chosen can call you. Later we check with you on WhatsApp whether a purohit reached you - one tap, to make purohit.app better.

Purohits serving One Town

Submit your requirement above and the right one contacts you.

“స్వస్తి శ్రీ గురుభ్యోన్నమః నా పేరు సముద్రాల వెంకటేశ్వర శర్మ. గత 20 సంవత్సరాలుగా వైదిక సంప్రదాయాలను పాటిస్తూ ధర్మ బద్ధంగా పురోహిత సేవలు అందిస్తున్నాను. నా అనుభవంలో ప్రతి పూజను ఒక కర్తవ్యంగా మాత్రమే కాకుండా, యజమాని ఇంట శాంతి, ఆయురారోగ్యాలు కలగాలనే సంకల్పంతో స్వయంగా శ్రద్ధగా జరిపిస్తాను. నేను అందించే సేవలు: * శుభకార్యాలు: గృహప్రవేశం, వివాహం, ఉపనయనం, సీమంతం, బారసాల మరియు సత్యనారాయణ వ్రతాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడును. * జాతక విశ్లేషణ: జన్మ నక్షత్రం, జాతక చక్ర పరిశీలన, వివాహ పొంతనలు మరియు గ్రహ దోష నివారణకు సరైన శాంతి పూజల మార్గదర్శనం. * వాస్తు పరిశీలన: నూతన గృహ నిర్మాణానికి లేదా ఉన్న ఇంటి వాస్తు సమస్యలకు సరళమైన పరిష్కారాలు. * మంచి ముహూర్తాలు: వ్యాపార ప్రారంభం, శంకుస్థాపన, శుభకార్యాలకు శాస్త్ర ప్రకారం సరైన ముహూర్త నిర్ణయం. నా వయస్సు, అనుభవం నేర్పిన శాస్త్ర జ్ఞానంతో మీ కుటుంబంలో ఒక పెద్ద దిక్కుగా ఉండి, ప్రతి కార్యాన్ని ఏ లోటూ లేకుండా నిర్వర్తించడమే నా ధ్యేయం. సర్వేజనాః సుఖినో భవంతు.”

  • Speaks Telugu
  • Areas: One Town, Powerpet, RR Pet +14 more
  • Pujas: Annaprashan, Annapurna Puja, Ayush Homam +47 more

Puja services in One Town, Eluru

Purohit App

Panchang & Kundali

Get App