
సముద్రాల వెంకటేశ్వర శర్మ
Annaprashan, Annapurna Puja & 34 more · Sangareddy
About
స్వస్తి శ్రీ గురుభ్యోన్నమః నా పేరు సముద్రాల వెంకటేశ్వర శర్మ. గత 20 సంవత్సరాలుగా వైదిక సంప్రదాయాలను పాటిస్తూ ధర్మ బద్ధంగా పురోహిత సేవలు అందిస్తున్నాను. నా అనుభవంలో ప్రతి పూజను ఒక కర్తవ్యంగా మాత్రమే కాకుండా, యజమాని ఇంట శాంతి, ఆయురారోగ్యాలు కలగాలనే సంకల్పంతో స్వయంగా శ్రద్ధగా జరిపిస్తాను. నేను అందించే సేవలు: * శుభకార్యాలు: గృహప్రవేశం, వివాహం, ఉపనయనం, సీమంతం, బారసాల మరియు సత్యనారాయణ వ్రతాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడును. * జాతక విశ్లేషణ: జన్మ నక్షత్రం, జాతక చక్ర పరిశీలన, వివాహ పొంతనలు మరియు గ్రహ దోష నివారణకు సరైన శాంతి పూజల మార్గదర్శనం. * వాస్తు పరిశీలన: నూతన గృహ నిర్మాణానికి లేదా ఉన్న ఇంటి వాస్తు సమస్యలకు సరళమైన పరిష్కారాలు. * మంచి ముహూర్తాలు: వ్యాపార ప్రారంభం, శంకుస్థాపన, శుభకార్యాలకు శాస్త్ర ప్రకారం సరైన ముహూర్త నిర్ణయం. నా వయస్సు, అనుభవం నేర్పిన శాస్త్ర జ్ఞానంతో మీ కుటుంబంలో ఒక పెద్ద దిక్కుగా ఉండి, ప్రతి కార్యాన్ని ఏ లోటూ లేకుండా నిర్వర్తించడమే నా ధ్యేయం. సర్వేజనాః సుఖినో భవంతు.
Pujas & ceremonies
Areas served
Reviews
No reviews yet. Booked సముద్రాల for a puja? Be the first to tell others how it went.
How booking works
Leave your name and number. సముద్రాల gets your request directly and calls you back to confirm details, samagri and dakshina - everything is settled directly between you.