Rampalli Phani Kumar Sharma
Phone verified

Rampalli Phani Kumar Sharma

Griha Pravesh, Satyanarayan Puja & 7 more · Sangareddy

3+ yearsExperienceSangareddy1 area served9 pujasServices offeredEnglish, Telugu, Sanskrit, TamilLanguagesSmarthaTradition

About

శ్రీ రాంపల్లి ఫణి కుమార్ శర్మ గారు అనుభవజ్ఞులైన పురోహితులు. హిందూ సనాతన ధర్మ సంప్రదాయాల ప్రకారం వివిధ ఆధ్యాత్మిక మరియు ధార్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. గృహప్రవేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతం, హోమాలు, శాంతి పూజలు మరియు ఇతర వైదిక కార్యక్రమాలను నిర్వహించడానికి అందుబాటులో ఉంటారు. భక్తులకు సంప్రదాయబద్ధంగా, నియమ నిష్ఠలతో, సులభంగా అర్థమయ్యే విధంగా పూజా విధానాలను నిర్వహించడం మా ప్రత్యేకత. ధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మిక సేవే మా లక్ష్యం.

Pujas & ceremonies

Griha PraveshSatyanarayan PujaGanesh PujaLakshmi PujaNamakaranamNavagraha ShantiRudra HomamGanapathi HomamAll types of Homas

Areas served

Ameenpur

Reviews

No reviews yet. Booked Rampalli for a puja? Be the first to tell others how it went.

Did Rampalli do a puja for you? Leave a review

How booking works

Leave your name and number. Rampalli gets your request directly and calls you back to confirm details, samagri and dakshina - everything is settled directly between you.

Purohit App

Panchang & Kundali

Get App